ఫెయిస్టా బ్రోకలీ
FEISTA BROCCOLI
ఉత్పత్తి పేరు | FEISTA BROCCOLI |
---|---|
బ్రాండ్ | KALASH SEEDS |
పంట రకం | కూరగాయ |
పంట పేరు | బ్రోకోలీ (Broccoli Seeds) |
ఉత్పత్తి వివరాలు
- పక్వతా కాలం: నాటి తర్వాత 65-70 రోజుల్లో పూర్తిగా పంటకు తయారవుతుంది.
- తల బరువు: 800 గ్రాములు నుండి 1 కిలో వరకు ఉంటుంది.
- ఆకృతిః తల భాగం చాలా ముదురు మరియు గట్టిగా ఉంటుంది (very compact).
- గుణములు: సన్నని గింజలు (fine beads) ఉండి, అధిక దిగుబడి ఇచ్చే రకం.
- వాతావరణం: సమతల ప్రాంతాల్లో శీతాకాలం విత్తనానికి అనుకూలమైనది.
Quantity: 1 |
Size: 1000 |
Unit: Seeds |